గుమ్మడి కాయ దొంగ అంటే కేటీఆర్ భయపడుతున్నాడు : మంత్రి పొంగులేటి

-

రాష్ట్ర ప్రజలు మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారు.గత ప్రభుత్వం 7లక్షల 19కోట్ల రూపాయలు అప్పు చేసి ఇప్పుడు విమర్శలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రధాన ప్రతిపక్షం ఇందిరమ్మ ప్రభుత్వం మీద బావ బావమరిది తప్పుడు ప్రచారు చేస్తున్నారు. రైతన్నల బాధలు ప్రత్యక్షంగా రైతుల కోసం ఇప్పటి వరకు 18వేయిల కోట్లు ఋణ మాఫీ చేశాం. మిగతా 12వేయిల కోట్ల రుణమాఫీ చేస్తాం.బావ బావ బావమరిది తల ఎక్కడ పుట్టుకుంట్టారో అప్పుడు చెప్పుతాం. పెదాల పక్షపాతి ప్రభుత్వం కాబట్టి రైతు బంధు కొంచం లేటతుంది. మన ఇచ్చే స్మార్ట్ కార్డు ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకానికి వర్తిస్తుంది. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత దరణిలో విదేశాల సంస్థలకు ఇచ్చిన భూమిని మళ్ళీ తీసుకొస్తున్నం.

దేశంలో ఎక్కడ లేనటువంటి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్నాం. పిల్లల మంచి చదువు కోసం 40శాతం పెంచి పిల్లల భవిషత్తు కోసం రాజశేఖర్ రెడ్డి కట్టించిన ఇండ్లు 19లక్షల 30 వేయిల ఇండ్లు ఇస్తే గత ప్రభుత్వం లక్ష 50వేయిల ఇండ్లకు టెండర్లు వేసి 86వేయిల ఇండ్లు పూర్తి చేసింది తప్పు చేస్తే పేదవాడి సొమ్మును కొల్లగొడితే పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం. గుమ్మడి కాయ దొంగ అంటే ఎందుకు బయపడుతున్నావో చెప్పాలి కేటీఆర్. నీవు ఎందుకు పాదయాత్ర చేస్తున్నావో ప్రజలకు చెప్పాలి. మనిషిని మనిషిలా గౌరవించని మీరు పదవిపోతరికే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. లక్ష కోట్లు కొల్లకొట్టారో ప్రతి గ్రామ పంచాయతీకి కోటి రూపాయలు ఇచ్చి ఆ పాపాన్ని కడుకోండ్డి అని మంత్రి పొంగులేటి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news