విశాఖలో అపార్ట్మెంట్ పై నుంచి దూకి ప్రేమ జంట ఆత్మహత్య

-

విశాఖలో విషాదం చోటు చేసుకుంది. విశాఖలో అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. గాజువాక పోలిస్ స్టేషన్ అక్కిరెడ్డిపాలెం లో ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. వెంకటేశ్వర కాలనీలో అపార్ట్మెంట్ పై నుంచి దూకి జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గురించి తెలియగానే… అక్కడి చేరుకున్న గాజువాక పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై విచారణ ప్రారంభించారు. మృతులు పిల్లి దుర్గారావు, సాయి సుష్మితాలుగా గుర్తించారు గాజువాక పోలీసులు.

A loving couple committed sude by jumping from an apartment in Visakhapatnam

ఇద్దరూ అమలాపురానికి చెందిన వారిగా గుర్తించారు గాజువాక పోలీసులు. అపార్ట్మెంట్ మూడు అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది ఈ ప్రేమ జంట. ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు గాజువాక పోలీసులు. ఆత్మహత్య చేసుకున్నవాళ్లు ప్రేమికులు అని ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news