అల్లు అర్జున్ కు సిగ్గు శరం ఉందా..వాళ్లకు రూ.25 లక్షలే ఇస్తావా ? – జనసేన నాయకులు

-

అల్లు అర్జున్ కు సిగ్గు శరం ఉందా..వాళ్లకు రూ.25 లక్షలే ఇస్తావా ? అంటూ జనసేన నాయకులు సింగలూరి శాంతి ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లుఅర్జున్ పై జనసేన నేత శాంతి ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ కి సినిమా పారితోషికం రూ300 కోట్లు కావాలా ? ఆయన సినిమా కలెక్షన్స్ రూ 2000 కోట్ల పైనే ఉండాలా ? అంటూ నిప్పులు చెరిగారు జనసేన నాయకులు సింగలూరి శాంతి ప్రసాద్.

Jana Sena leader Shanti Prasad’s sensational comments on Allu Arjun

అల్లు అర్జున్ సినిమా కి వచ్చి అన్యాయంగా బలైన కుటుంబానికి కేవలం 25 లక్షలు మాత్రమే ఇస్తారా ? అని నిలదీశారు. అల్లు అర్జున్ కు, ఆయన నిర్మాతలకు సిగ్గు శరం ఉందా ? అంటూ ఆగ్రహించారు. వాళ్ళని అసలు మనుషులుంటారా ? మానవత్వం ఉందా ? కేసు మాఫీ కోసం ముష్టా ? అంటూ ఎక్స్ లో జనసేన నేత సింగలూరి శాంతి ప్రసాద్ వ్యాఖ్యానించారు. కాగా… సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన తొక్కిలాటలో మరణించిన రేవతికి రూ. 25 లక్షలు ప్రకటించారు అల్లు అర్జున్‌.

Read more RELATED
Recommended to you

Latest news