ఆంధ్రకు టాలీవుడ్ వెళ్లిపోవాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. తాజాగా బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడాడు. సినీ ఇండస్ట్రీ ఆంధ్రకు పోవాలని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారన్నారు.
రాహుల్ గాంధీ కి అంబేద్కర్ పంచ తీర్థాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా అని నిలదీశారు. ముందు వాటిని సందర్శించు రాహుల్ గాంధీ అంటూ చురకలు అంటించారు బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. ఎన్టీఆర్ ఘాట్ లో ఉన్న అంబెడ్కర్ విగ్రహం దగ్గరికి రేవంత్ రెడ్డీ వెళ్లి ఎందుకు నివాళులు అర్పించలేదని ప్రశ్నించారు. ఆ విగ్రహం ఎవరు పెట్టారు అనేది కాదు… అది అంబేద్కర్ విగ్రహం కదా ? అంటూ ప్రశ్నించారు బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్.