ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై సస్పెన్షన్ నెలకొంది. ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇప్పటికే పెంచిన చార్జీలతో ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచారు అధికారులుజ ప్రతి ఏడాది ఆగస్టు 1న చార్జీల పెంపు నిర్ణయం అమలు చేస్తున్నారు.
ఈ ఏడాది జనవరి 1నుంచి పెంపు నిర్ణయం వాయిదా వేయాలని కొన్ని వర్గాల నుంచి ప్రభుత్వానికి వినతులు వచ్చాయి. వచ్చే సోమవారం క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి రిజిస్ట్రార్ శాఖ వర్గాలు. దీంతో ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై సస్పెన్షన్ నెలకొంది. మరి దీనిపై చంద్రబాబు నాయుడు సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.