నాన్ వెజ్ మార్కెట్లు కిక్కిరిసిపోతున్నాయి. కనుమ ఎఫెక్ట్ – రద్దీగా నాన్ వెజ్ మార్కెట్లు మారాయి. సంక్రాంతి పండుగ చివరి రోజు కనుమ సందర్భంగా రద్దీగా నాన్ వెజ్ మార్కెట్లు మారాయి. తెల్లవారక ముందే మార్కెట్ కి క్యూ కట్టారు నాన్ వెజ్ ప్రియులు. మటన్, చికెన్, ఫిష్ ఇలా దేన్ని కొనుగోలు చేయాలన్నా ఫుల్ డిమాండ్ చేస్తున్నారు.
రేటు పెరిగినా కొనుగోలుకు ఏమాత్రం తగ్గడం లేదు వినియోగదారులు. డిమాండ్ కు తగ్గట్టుగా మాంసం సరఫరాకు వ్యాపారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పండుగ రోజు వ్యాపారులను దోచుకుంటున్నారన్ని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాంస ప్రియులు.
కనుమ ఎఫెక్ట్ – రద్దీగా నాన్ వెజ్ మార్కెట్లు
సంక్రాంతి పండుగ చివరి రోజు కనుమ సందర్భంగా రద్దీగా నాన్ వెజ్ మార్కెట్లు
తెల్లవారక ముందే మార్కెట్ కి క్యూ కట్టిన నాన్ వెజ్ ప్రియులు
మటన్, చికెన్, ఫిష్ ఇలా దేన్ని కొనుగోలు చేయాలన్నా ఫుల్ డిమాండ్
రేటు పెరిగినా కొనుగోలుకు ఏమాత్రం… pic.twitter.com/12iGYuZms6
— Pulse News (@PulseNewsTelugu) January 15, 2025