ఇవాళ రాత్రి 10 గంటలకు సింగపూర్ వెళ్లనున్న సీఎం రేవంత్

-

CM Revanth is going to Singapore at 10 pm tonight: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఖరారు ఐంది. నేటి నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీ నుంచి రాత్రి 10 గంటలకు సింగపూర్ వెళ్లనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 3 రోజులు సింగపూర్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది.

CM Revanth is going to Singapore at 10 pm tonight

తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తారట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సింగపూర్ పర్యటన అనంతరం ఈ నెల 20న దావోస్ కు పయనం చేస్తారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 20 నుంచి 22 వరకు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news