పోలవరం ఏపీకి లైఫ్ లైన్ అన్నారు సీఎం చంద్రబాబు. విద్యుత్ రంగా సంస్కరణలతో రాష్ట్రానికి వెలుగు తెచ్చా అప్పట్లో ఐటీ గురించి మాట్లాడేవారు ఇప్పుడు ఐటీ రంగం అనేకమందికి గత ప్రభుత్వాలయంలో పోలవరాన్ని గోదావరిలో కలిపారు. పెట్టుబడులు పట్టేందుకు ఎవ్వరికి ముందుకు రా అని పరిస్థితి నెలకొంది. విద్యుత్తు రంగ సంస్కరణలతో రాష్ట్రానికి వెలుగులు ఇచ్చా.. నేను ఓడిపోయా. అమరావతిని వైసీపీ నాశనం చేసింది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇప్పుడు ఐటీ రంగం అనకమంది ఉన్నత స్థానానికి చేరుకున్నారు. వైసీపీ పాలనలో అమరావతి నీ బ్రష్టు పట్టించారు. అప్పట్లో ఐటీ గురించి మాట్లాడితే తనను ఎగతాళి చేసేవారు. కానీ ఇప్పుడు ఐటీ వల్ల చాలా మంది ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ఏపీకి పోలవరం జీవనాడి అన్నారు.