ఏపీ మాజీ సీఎం జగన్ నివాసం చేరుకున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శైలజా నాథ్. మరికాసేపట్లోనే.. వైసీపీ పార్టీలో చేరనున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శైలజా నాథ్. ఈ తరుణంలోనే… ఏపీ మాజీ సీఎం జగన్ నివాసం చేరుకున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శైలజా నాథ్.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/shailajanadh.jpg)
నేడు ఉదయం 10 గంటలకు వైఎస్ జగన్ గారి సమక్షంలో YCP లో చేరనున్నారు మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత శైలజానాథ్. ఆయనతో పాటే… కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కొందరూ జాయిన్ అవుతారు.