Ind Vs Eng: నేడే రెండో వన్డే… కోహ్లీ రీ- ఎంట్రీ..జట్లు వివరాలు ఇవే !

-

టీమిండియా వర్సెస్‌ ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ఇవాళ రెండో వన్డే మ్యాచ్‌ జరుగనుంది. కటక్‌ లోని బారాబతి స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఇక ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు టీమిండియా వర్సెస్‌ ఇంగ్లాండ్‌ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇక ఇవాళ్టి మ్యాచ్‌ లో విరాట్‌ కోహ్లీ ఎంట్రీ ఇస్తున్నాడు. జైస్వాల్‌ ను తప్పించి.. కోహ్లీని తీసుకోనున్నారని సమాచారం.

India vs England 2nd ODI

ఇంగ్లాండ్ అంచనా వేసిన XI: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (WK), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (C), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

భారత్ అంచనా వేసిన XI: రోహిత్ శర్మ (సి), యశస్వి జైస్వాల్/అయ్యర్, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్ (WK), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చకరవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ షమీ

Read more RELATED
Recommended to you

Latest news