మేడ్చల్‌ లో పైప్ లైన్ నుంచి గ్యాస్ లీకేజ్.. !

-

పైప్ లైన్ నుంచి గ్యాస్ లీకేజ్ అయింది. దీంతో భయాందోళనలో స్థానికులు పరుగులు తీస్తున్నారు. ఈ సంఘటన మేడ్చల్‌ లో చోటు చేసుకుంది. మేడ్చల్ పరిధి సురారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నారయణ మల్లారెడ్డి హస్పిటల్ ముందు గ్యాస్ పైప్ లైన్ నుండి పెద్ద ఎత్తున గ్యాస్ లీకేజ్ అయింది.

Gas leakage from the pipeline in Medchal

అయితే…. పెద్ద ఎత్తున గ్యాస్ లీకేజ్ అవ్వడంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. ఇక ఈ సంఘటనపై వెంటనే అలర్ట్‌ అయిన స్థానికులు.. అధికారులకు సమాచారం ఇచ్చారు. దీతో ఘటనా స్థలానికి చేరుకొని లీకవుతున్న పైప్ లైన్ ను పరిశీలిస్తోంది ఎమర్జన్సీ రెస్పాన్స్ టీం.

Read more RELATED
Recommended to you

Latest news