సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ ఆర్డీవో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఎర్రవల్లి గ్రామానికి స్మశాన వాటిక కేటాయించాలని మృతదేహంతో గజ్వేల్ ఆర్డిఓ కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఆందోళన చేపట్టారు.
మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన ఎర్రవల్లి గ్రామానికి స్మశాన వాటిక కేటాయించకుండా అధికారులు ఇబ్బందులు గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గత నాలుగేండ్లుగా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తమకు వెంటనే న్యాయం చేయాలని లేనియెడల అక్కడే ఆందోళన చేపడతామని ఎర్రవల్లి గ్రామానికి చెందిన ముస్లింలు పంతం పట్టినట్లు సమాచారం.
సిద్దిపేట జిల్లా:
స్మశాన వాటిక కేటాయించాలని మృతదేహంతో గజ్వేల్ ఆర్డిఓ కార్యాలయం వద్ద ఆందోళన
మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన ఎర్రవల్లి గ్రామానికి స్మశాన వాటిక కేటాయించకుండ అధికారులు ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆవేదన.
గత నాలుగేండ్లు సమస్యను అధికారుల దృష్టికి తెచ్చిన… pic.twitter.com/oWe311ED2w
— Telangana Awaaz (@telanganaawaaz) February 28, 2025