వచ్చే ఎన్నికలలో చంద్రగిరిలోనే పోటి చేస్తా‌‌‌‌- పులివర్తి సుధారెడ్డి

-

వచ్చే ఎన్నికలలో చంద్రగిరిలోనే పోటి చేస్తా‌‌‌‌నని ప్రకటించారు పులివర్తి సుధారెడ్డి. వచ్చే ఎన్నికల నాటికి చంద్రగిరి రెండు స్దానాలు అవుతాయని చెప్పిన ఆమె‌…. ఖచ్చితంగా చెవిరెడ్డిపై పోటి చేస్తాననని తెలిపారు‌‌‌. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సవాల్ విసిరారు. గత 6 నెలలుగా పులివర్తి నానిపై ఏది పడితే అదే రాశావ్ అంటూ ఫైర్‌ అయ్యారు.

Pulivarthy Sudha Reddy challenge to chevireddy

ఇప్పుడు నాపై ఏవేవో అవినీతి ఆరోపణలు చేపిస్తున్నావ్ అంటూ నిప్పులు చెరిగారు. ఈ రోజు 12 గంటలకు చంద్రగిరి క్లాక్ టవర్ దగ్గరకు నీ వద్ద ఉన్న ఆధారాలు తీసుకొనిరా అంటూ ఛాలెంజ్‌ విసిరారు. నేనూ నీ సతీమణికి సంబంధించిన ఆస్తుల వివరాలు తీసుకుని వస్తానని తెలిపా రు. నీకు చేతనైతే క్లాక్ టవర్ దగ్గరకురా అక్కడే తేల్చుకుందామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీ మ ణి సుధారెడ్డి సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news