కోనసీమలో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం..వీడియో వైరల్‌

-

ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం పర్యటించింది. కోనసీమలో జరిగిన వివాహ వేడుకలో సందడి చేసింది జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం. నందమూరి వారి ఆస్థాన సిద్ధాంతి కారుపర్తి కోటేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకలో నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ తల్లి, భార్య ప్రణతి పాల్గొన్నారు.

Junior NTR’s family made noise at the wedding ceremony in Konaseema

ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు. అయితే.. కారుపర్తి కోటేశ్వరరావు కుమార్తె వివాహ వేడుక కు జూనియర్‌ ఎన్టీఆర్‌ మాత్రం రాలేదు. కేవలం… నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ తల్లి, భార్య ప్రణతి రావడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ విదేశాల్లో ఉన్నాడని అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news