Telangana: ప‌ల్లిగింజ ఇరుక్కున్న 18 నెల‌ల బాలుడు మృతి !

-

మహబూబాబాద్ జిల్లా నాయకులపల్లిలో విషాదం చోటు చేసుకుంది. బాలుడి ప్రాణం తీసింది ప‌ల్లి గింజ. 18 నెల‌ల బాలుడి గొంతులో ఇరుక్కుంది ప‌ల్లిగింజ. ఈ తరుణంలోనే… ఊపిరిరాడ‌క బాలుడు అక్ష‌య్ మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో గుండెలవిసేలా రోదించారు తల్లి దండ్రులు.

A tragedy has taken place in Nayakulapalli, Mahabubabad district. A peanut took the life of a boy.

ఇక ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో… హాట్‌ టాపిక్‌ అయింది. ఇలాంటి సంఘటన జరుగకుండా… తల్లి దండ్రులు కాస్త జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news