YS భారతి పై టీడీపీ కార్యకర్త అసభ్యకర వ్యాఖ్యలు.. !

-

YS భారతి పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కు బిగ్ షాక్ తగిలింది. YS భారతి పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించింది టీడీపీ అధిష్టానం.

TDP high command is extremely angry with ITDP activist Chebrolu Kiran for making obscene comments against YS Bharathi
TDP high command is extremely angry with ITDP activist Chebrolu Kiran for making obscene comments against YS Bharathi

కిరణ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ పార్టీ అధిష్టానం. చేబ్రోలు కిరణ్ పై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ ఆదేశాలతో కిరణ్ పై కేసు నమోదు చేసారు పోలీసులు. మరికాసేపట్లో గుంటూరులో కిరణ్ ను అరెస్ట్ చేయనున్నారు పోలీసులు. మరోవైపు క్షణికావేశంలో అలాంటి వ్యాఖ్యలు చేశాడని తనను క్షమించాలని కోరారు కిరణ్.

Read more RELATED
Recommended to you

Latest news