శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానందకు భాజపా అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. తెలంగాణ భాజపా నుంచి సీఎం అభ్యర్థిగా పరిపూర్ణానందను బరిలోకి దింపనున్నట్లు సర్వత్రా చర్చనీయాంశమైంది. మరో యోగి ఆదిత్యనాథ్ తరహాలో తెలంగాణలోనూ అధికారం చేపట్టాలనే లక్ష్యంతో భాజపా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. పరిపూర్ణానందను సీఎంగానైనా లేదా హైదరాబాద్ ఎంపీగానైనా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో తన రాజకీయ రంగ ప్రవేశంపై నిర్ణయాన్ని అమ్మవారికే వదిలేశానని… భాజపా, తెరాసలో ఏది ముందు ఆహ్వానిస్తే అందులో చేరి దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.
పరిపూర్ణానందకు భాజపా నుంచి పిలుపు
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
వర్షాలు, విద్యుత్ సమస్యల వల్ల కొన్నిచోట్ల పోలింగ్ ఆలస్యం: వికాస్‌రాజ్
రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఎన్నికల...
ఏపీ ఎన్నికలపై అమిత్ షా సంచలన పోస్ట్
ఏపీ ఎన్నికలపై అమిత్ షా సంచలన పోస్ట్ పెట్టారు. లోక్ సభ...
అన్నమయ్య జిల్లాలో ఈవీఎంలు ధ్వంసం.. నిలిచిన పోలింగ్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్నిచోట్ల మాత్రం ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి....