ఏపీలో 15వ ఆర్థిక సంఘం సభ్యుల పర్యటన

-

ఆంధ్రప్రదేశ్లో  15వ ఆర్థిక సంఘం సభ్యులు నేటి నుంచి పర్యటించనున్నారు. తిరుపతి, అమరావతితో పాటు ఇతర ప్రాంతాల్లో వీరు పర్యటించనున్నారు.  ఈ నెల  12వ తేదీ వరకు కొనసాగనుంది.  గురువారం రోజున  ఆర్థిక సంఘం సభ్యులు సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి కావాల్సిన వనరులు,  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వినియోగంతో పాటు నూతన రాజధాని నిర్మాణానికి  అనుసరిస్తున్న విధానాలు రాష్ట్ర అవసరాలను సీఎం వారికి వివరించనున్నారు.  ఆర్థిక సంఘానికి ఏపీ ప్రభుత్వం 3 నివేదికలు ఇవ్వనుంది.

Read more RELATED
Recommended to you

Latest news