డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప మనసు చాటుకున్నారు. స్వయంగా 345 మందికి పాదరక్షలు పంపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో ఆసక్తికర ఘటన జరిగింది. ఇటీవల అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలం పెదపాడులో పర్యటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

గిరిజనులకు చెప్పులు లేకపోవడాన్ని గమనించి, వారి చెప్పుల సైజులు సర్వే చేయించి, స్వయంగా 345 మందికి పాదరక్షలు పంపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన గిరిజనులు…ఆయన పాలనా అద్భుతం అన్నారు.