పాకిస్థాన్ కు సింధు నది నీటి ప్రవాహాన్ని నిలిపివేసిన భారత్

-

పాకిస్థాన్ కు షాక్ ఇచ్చింది ఇండియా. పాకిస్థాన్ కు సింధు నది నీటి ప్రవాహాన్ని నిలిపివేసింది భారత్. నాలుగు గేట్లను మూసివేసినట్లు వీడియోలో విడుదల చేసారు అధికారులు. దీనికి సంభందించిన వీడియో వైరల్ గా మారింది.

India stops flow of Indus River water to Pakistan
India stops flow of Indus River water to Pakistan

కాగా, జమ్ముకాశ్మీర్‌లోని టూరిస్టు స్పాట్ పహెల్గాం జిల్లాలో నలుగురు ఉగ్రవాదులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 28 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. అయితే, నిందితులను వెంటనే కాల్చివేయాలని అప్పుడే మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని దేశప్రజలు కోరుతున్నారు. గతంతో మాదిరి కేంద్రం మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news