జానారెడ్డి ఇంటికి వెళ్లారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి కంగారు పడ్డట్టు తెలుస్తోంది. దింతో పరుగున జానారెడ్డి ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఆపరేషన్ కగార్ శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో చర్చించనున్నారట రేవంత్ రెడ్డి.

నిన్న రజతోత్సవ సభలో ఆపరేషన్ కగార్‌ను ఆపేసి, మావోయిస్టులతో చర్చలు చేయాలని వ్యాఖ్యలు చేశారు కేసీఆర్.