మార్చి 6 శుక్రవారం మకర రాశి

-

మకర రాశి : మీ అద్భుతమైన శ్రమ, సమాయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు. కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమ పడవలసి ఉన్నది. క్రొత్త పథకాలను, వెంచర్లను ప్రారంభించ డానికి మంచిరోజు. ఆరోగ్యం బాగులేని బంధువు ఇంటికి చూడడానికి వెళ్ళండీ. చాలాకాలంగా చేయాల్సిన ఉత్తరప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరపవలసిన రోజు.

Capricorn Horoscope Today
Capricorn Horoscope Today

నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈ రోజు ఫలించనుంది. ఈరాశిలో ఉన్నవిద్యార్థులు ఈరోజుమొత్తం ఫోనులకు అతుక్కుపోతారు. ఈ రోజు మీ రోజువారీ అవసరాలు తీరకపోవడం వల్ల మీ వైవాహిక జీవితం బాగా ఒత్తిడికి లోనవుతుంది. అది ఆహారం, శుభ్రత, లేదా ఇతర ఇంటి పనుల వంటివేమైనా కావచ్చు.
పరిహారాలుః శ్రీలక్ష్మీదేవికి ప్రీతికరమైన తియ్యని బెల్లంతో చేసిన పదార్తాలను నైవేద్యంగా సమర్పించండి.

Read more RELATED
Recommended to you

Latest news