ప్రధాని మోడీతో అజిత్‌ దోవల్ భేటీ.. వణికిపోతున్న పాక్ ?

-

Ajit Doval meets Prime Minister Modi:  ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. ప్రధాని మోడీతో అజిత్‌ దోవల్ భేటీ అయ్యారు.. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పరిస్థితులపై చర్చ జరుగనుంది. పాక్ – ఇండియా మధ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు మోడీ.. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల పరిస్థితిపై సమీక్ష నిర్వహించనున్నారు.

Ajit Doval meets Prime Minister Modi
Ajit Doval meets Prime Minister Modi

 

ఇక అటు పూంచ్ సెక్టార్‌లో హృదయ విదారక దృశ్యాలు బయటకు వచ్చాయి. పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల్లో భారత్‌కు చెందిన నలుగురు చిన్నారులు మృతి చెందారు. పూంచ్ సెక్టార్‌లో నిన్న ఉదయం నుండి భారీ ఎత్తున కాల్పులు జరుపుతున్నాయి పాక్ ఆర్మీ. పాక్ ఆర్మీ కాల్పుల్లో నలుగురు చిన్నారులతో సహా 13 మంది మృతి చెందారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news