తెలంగాణలో ఘోర ప్రమాదం.. బీబీ నగర్ వద్ద రైలులో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన ఇవాళ ఉదయం జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి సమీపంలోని బీబీ నగర్ వద్ద రైలులో మంటలు చెలరేగాయి. దింతో మంటలను గుర్తించి అప్రమత్తమయ్యారు అధికారులు. దింతో రంగంలోకి మంటలను అదుపు చేసింది సిబ్బంది.

మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళుతున్న రైలులో మంటలు చెలరేగాయి. ప్రస్తుతం బీబీ నగర్ రైల్వే స్టేషన్ నిలిచి ఉంది రైలు. మంటలు ఆర్పి వేయడంతో పెను ప్రమాదం తప్పింది… ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.