తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. ఇవాళ తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు కొనసాగనున్నాయి. ఇవాళ తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించబోతున్నట్లు ఈ మేరకు టీటీడీ పాలకమండలి అధికారిక ప్రకటన చేసింది. తిరుమలకుట్ట పైన ఉన్న ఆకాశగంగా , బాలాంజనేయ, జపాలి తీర్థాల్లో జరగబోతున్నట్లు అధికారికంగా వెల్లడించింది టీటీడీ పాలక మండలి.

భక్తుల రధికారణంగా పాప వినాశనం అలాగే ఆకాశగంగా తీర్థాలకు వెళ్లే మార్గాల్లో ప్రైవేటు వాహనాలకు అస్సలు అనుమతి నిరాకరిస్తున్నట్లు వెల్లడించింది. ఆ ప్రాంతాలకు వెళ్లే భక్తులు కచ్చితంగా ఆర్టీసీ బస్సులు మాత్రమే వెళ్లాలని సూచనలు చేస్తున్నారు అధికారులు.