వల్లభనేని వంశీకి సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వంశీ బెయిల్ రద్దు చేయాలని సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేశారు.
ఇవాళ వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది.