సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఉద్రిక్తత

-

సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి యత్నిస్తున్నారు పీడీఎస్‌యూ కార్యకర్తలు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు పీడీఎస్‌యూ కార్యకర్తలు.

revanth reddy
Tension at CM Revanth Reddy’s residence

డొనేషన్లు వసూలు చేస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఎం ఇంటి ముట్టడికి యత్నం చేస్తున్నారు. ముట్టడికి ప్రయత్నించిన పీడీఎస్‌యూ కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. అనంతరం పీడీఎస్‌యూ నేతలను జూబ్లీహిల్స్ పీఎస్‌కు తరలించారు. దింతో సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news