ఏపీలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఏపీలో మామిడి లారీ బోల్తా పడింది. ఈ సంఘటనలో ఏడుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలు అయ్యాయి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం రెడ్డివారిపల్లి చెరువు వద్ద బోల్తా పడింది మామిడి లారీ.

లారీలో మొత్తం 18 మంది లారీలో ఉండగా ఏడుగురు మృతిచెందారు. లారీ కింద పలువురు కూలీలు చిక్కుకున్నారు.. సహాయక చర్యలు రాత్రి నుంచే కొనసాగుతున్నాయి.
https://twitter.com/TeluguScribe/status/1944448325064753476