ఏపీ మందుబాబులకు అలర్ట్…ఇక మద్యం షాపులు పక్కనే పర్మిట్ రూమ్ లు !

-

మందుబాబులకు బిగ్ అలర్ట్. మద్యం షాపులు పక్కనే పర్మిట్ రూమ్ లు ఏర్పాటు కానున్నాయట. మద్యం అమ్మకాలు ప్రోత్సహించేలా పర్మిట్ రూమ్ లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుందని అంటున్నారు. మద్యం పర్మిట్ రూమ్ ల అధ్యయనానికి కమిటీ.. అధికారుల సమావేశంలో ఈ మేరకు ఆదేశించారట సీఎం చంద్రబాబు నాయుడు.

Big alert for drug addicts. Permit rooms to be set up next to liquor shops

ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఊరూరా విచ్చలవిడిగా వెలసిన బెల్ట్ షాపులతో మహిళలపై నేరాలు పెరిగాయి. ఇప్పుడు షాపుల వద్దే పర్మిట్ రూమ్లకు అనుమతి ఇవ్వబోతుందట ప్రభుత్వం. గతంలో 4500 పర్మిట్ రూమ్ లు రద్దు చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇక ఇప్పుడు మద్యం షాపులు పక్కనే పర్మిట్ రూమ్ లు ఏర్పాటు కానున్నాయట.

Read more RELATED
Recommended to you

Latest news