నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ రోజు కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఇది వరకే విద్యుత్ సంస్థల్లో అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు కమిషన్.

మంత్రివర్గ ఆమోదం తర్వాత రెండు నివేదికలపై చర్యలు తీసుకోనున్న తెలంగాణ ప్రభుత్వం… వ్యవసాయ రంగంపైకి కూడా చర్చించనున్నారు.
- నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ
- కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ రోజు కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం
- ఇదివరకే విద్యుత్ సంస్థల్లో అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేసిన కమిషన్
- మంత్రివర్గ ఆమోదం తర్వాత రెండు నివేదికలపై చర్యలు తీసుకోనున్న తెలంగాణ ప్రభుత్వం