ది ప్యారడైజ్ నుంచి నాని అదిరిపోయే పోస్టర్…‘జడల్’ వాడు వీడు

-

THE PARADISE: నేచురల్ స్టార్ నాని ‘హిట్ 3’తో మరోసారి మాస్ ఆడియెన్స్‌ను మెప్పించి, భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో నాని మళ్లీ మాస్ ఇమేజ్‌ను రీబిల్డ్ చేసుకుంటూ, వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన నటిస్తున్న తదుపరి భారీ సినిమా ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్ వచ్చింది.

THE PARADISE
THE PARADISE

ఈ సినిమాలో జడల్ అనే పాత్రలో హీరో నాని నటిస్తున్నాడు. ఇందులో భాగంగానే జడలు వేసుకుని ఉన్న నాని పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్ చూసిన నాని ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు. ఇది ఇలా ఉండగా.. వచ్చే సంవత్సరం మార్చి 26వ తేదీన నాని ప్యారడైస్ సినిమా రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news