పులివెందుల బై పోల్..బరిలో 11 మంది చొప్పున అభ్యర్థులు

-

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం అయింది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. పులివెందుల, ఒంటిమిట్ట రెండు చోట్ల బరిలో 11 మంది చొప్పున అభ్యర్థులు ఉన్నారు.

Pulivendula by-poll 11 candidates each in the fray
Pulivendula by-poll 11 candidates each in the fray

పులివెందుల జడ్పీటీసీ స్థానం పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో 10,600 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఒంటిమిట్ట పరిధిలోని 30 పోలింగ్ కేంద్రాల్లో 24 వేల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news