చంద్రబాబు సర్కార్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేశారు. సాక్షి TV ప్రసారాల నిలిపివేతపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇష్యూ చేసింది. ఏపీ ఫైబర్ నెట్ సహా పలు MSOలకు నోటీసులు ఇచ్చింది. మూడు వారాల్లోగా జవాబు చెప్పాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ఇది ఇలా ఉండగా రాహుల్ ఏపీ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అని నిలదీశారు వైఎస్ జగన్. చంద్రబాబు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ.. ఈ ముగ్గురూ హాట్ లైన్ టచ్‌లో ఉన్నారని ఆరోపణలు చేశారు. అందుకే.. ఏపీ గురించి రాహుల్ గాంధీ, కాంగ్రెస్సో్ళ్లు ఎప్పుడూ మాట్లాడటం లేదని ఫైర్ అయ్యారు మాజీ సీఎం వైఎస్ జగన్.