హైదరాబాద్‌లో మరో విషాదం..విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి.. గణేష్ విగ్రహాన్ని తరలిస్తూ

-

హైదరాబాద్‌లో మరో విషాదం నెలకొంది. గణేష్ విగ్రహాన్ని తరలిస్తూ విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి చెందారు. గణేష్ విగ్రహాన్ని మండపానికి తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుకి చేసుకుంది. ముందుగా విద్యుత్ షాక్ తగిలి ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. పలువురికి గాయాలు అయ్యాయి.

Another tragedy in Hyderabad Two die due to electric shock While moving a Ganesh idol
Another tragedy in Hyderabad Two die due to electric shock While moving a Ganesh idol

అయితే గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ తరుణంలోనే చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. పాతబస్తీ-బండ్లగూడలో ఈ ఘటన నెలకొంది. ఘటనాస్థలికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news