రేవంత్ రెడ్డి గెటప్‌లో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసారు. హైదరాబాద్ – గోషామహల్ నియోజకవర్గం అఘాపూరలో రేవంత్ రెడ్డి గెటప్‌లో ఉన్న వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసారు ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్.

ఇక రేవంత్ రెడ్డి గెటప్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం ఫోటోలు వైరల్ గా మారాయి. కాగా , ఒలింపిక్స్–2036పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్–2036పై సీఎం రేవంత్ రెడ్డి రేపు సమీక్షా సమావేశం ఉండనుంది. ఒలింపిక్స్–2036ను హైదరాబాద్‌లో నిర్వహించడానికి రేపు ఉపాసన కొణిదల, కావ్య మారన్, సంజయ్ గోయెంకాలతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి.