రుషికొండలో జగన్ నిర్మించిన భవనాలను పరిశీలించిన పవన్ కళ్యాణ్

-

విశాఖపట్నంలో ”సేనతో సేనాని” కార్యక్రమాలలో పాల్గొంటున్న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఋషికొండ ప్యాలెస్ ను పరిశీలిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి పవన్ కళ్యాణ్ ఋషికొండలోని భవనాలను దగ్గర ఉండి పరిశీలిస్తున్నారు.

Pawan Kalyan inspects buildings constructed by Jagan in Rushikonda
Pawan Kalyan inspects buildings constructed by Jagan in Rushikonda

భారీ భవనాలు చూసి, ప్యాలెస్ ఖర్చు గురించి తెలుసుకొని పవన్ కళ్యాణ్ షాక్ అయ్యారు. సంవత్సరానికి 7 కోట్ల ఆదాయం వచ్చే ఋషికొండపై ఒక కోటి రూపాయలు కేవలం కరెంట్ ఖర్చులకే కేటాయిస్తున్నారని తెలిసి పవన్ కళ్యాణ్ ఆశ్చర్యానికి గురయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news