కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అనుచరులు అసెంబ్లీ వద్ద చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని అసెంబ్లీ వద్ద బలప్రదర్శనకు దిగారు అనుచరులు. ఊరందరిది ఒక దారి అయితే.. ఉలిపి కట్టిది ఇంకోదారి అన్నట్టు.. మంత్రి పదవి కోసం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరాటం పడుతున్నారు.

ఇందులో భాగంగానే రాజగోపాల్‌కు మంత్రి పదవి ఇవ్వాలని.. అసెంబ్లీ వద్ద అనుచరులు బలప్రదర్శనకు దిగారు. ఇక అటు ఈ రోజు సభ ప్రారంభం కాబట్టి అసెంబ్లీకి వచ్చాను.. రేపటి నుండి నేను రాను అని ప్రకటించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వరదల సమయంలో మనం ఉండాల్సింది అసెంబ్లీలో కాదు ప్రజల్లో ఈ సమయంలో ప్రజల్లో ఉండి, వారి కష్టాలు తీర్చడమే నా లక్ష్యం అనాన్రు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని అసెంబ్లీ వద్ద బలప్రదర్శనకు దిగిన అనుచరులు pic.twitter.com/r5vilF1HmR
— Telugu Scribe (@TeluguScribe) August 30, 2025