భాజపా నేత, కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి జె.పి.నడ్డా సోమవారం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. భాజపా పార్టీ కార్యాలయంలో జరిగే వర్క్‌షాప్‌లో పాల్గొని నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం సోమవారం సాయంత్రం 6 గంటలకు రాజేంద్రనగర్‌లో జరిగే సదస్సుకు నడ్డా హాజరుకానున్నారు. తెలంగాణలో తమ పట్టు పెంచుకునే విధంగా భాజపా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర మంత్రులు, భాజపా నేతలను రాష్ట్రానికి పంపి పార్టీ కేడర్ ని ఉత్సాహపరుస్తున్నారు.
తెలంగాణలో కేంద్ర మంత్రి పర్యటన
-
Next article
Read more RELATEDRecommended to you
ఎన్నికల ఖర్చును ఆడిట్ చేయించండి.. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ డిమాండ్
ఎన్నికల పై ప్రభుత్వం తరపున చేసే ఖర్చు.. లెక్కలు ఆడిట్ చేయరని,...
Anji N -
వాహనాల నెంబర్ ప్లేట్ల పై TG.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..!
తెలంగాణలో ఇటీవల కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం వాహనాలపై టీఎస్‌కు బదులుగా...
Anji N -
ఇన్ కమ్ ఫై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. మంత్రులు, అధికారులతో కీలక భేటీ..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఇవాళ వివిధ శాఖల ముఖ్య అధికారులతో...
Anji N -