ఏడుపాయల దుర్గాభవానీ అమ్మవారి ఆలయంకు వెళ్లే భక్తులకు అలర్ట్. 27 రోజుల అనంతరం ఏడుపాయల దుర్గాభవానీ అమ్మవారి ఆలయం తెరుచుకుంది. భారీ వర్షాలకు 27 రోజుల పాటు జలదిగ్బంధమైంది ఏడుపాయల దుర్గాభవానీ అమ్మవారి ఆలయం.

సింగూరు ప్రాజెక్టు గేట్లు మూతపడటంతో ఆలయం ఎదుట పూర్తిగా మంజీరా నది ఉధృతి తగ్గింది. గర్భగుడిలో పూజలు దుర్గాభవానీ అమ్మవారు అందుకుంటోంది. నేటి నుంచి భక్తులకు గర్భగుడి దర్శనాలు పునః ప్రారంభం కూడా ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు ఏడుపాయల దుర్గాభవానీ అమ్మవారి ఆలయం అధికారులు ప్రకటన చేశారు.
- కాస్త శాంతించిన మంజీరా నది
- బురద, గడ్డి, నాచుతో నిండిపోయిన ఆలయ పరిసరాలు
- ఆలయం ఎదుట స్వల్పంగా కొనసాగుతున్న వరద
27 రోజుల అనంతరం తెరుచుకున్న ఏడుపాయల దుర్గాభవానీ అమ్మవారి ఆలయం
భారీ వర్షాలకు 27 రోజుల పాటు జలదిగ్బంధమైన ఆలయం
సింగూరు ప్రాజెక్టు గేట్లు మూతపడటంతో ఆలయం ఎదుట పూర్తిగా తగ్గిన మంజీరా నది ఉధృతి
గర్భగుడిలో పూజలు అందుకుంటున్న దుర్గాభవానీ అమ్మవారు
నేటి నుంచి భక్తులకు గర్భగుడి దర్శనాలు… https://t.co/vlHA72xXe8 pic.twitter.com/EBBy9LrgEs
— BIG TV Breaking News (@bigtvtelugu) September 11, 2025