దేశంలోనే మరో అత్యంత భయంకరమైన సంఘటన జరిగింది. కేరళ కాసర్ గోడు లో ఓ 16 సంవత్సరాల బాలుడు పై… గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి పోలీసులు వెల్లడించారు. కాసర్ గోడు, కన్నూరు, కోజి కోడ్, అలాగే ఎర్నాకులం కు చెందిన 14 మంది.. బాలుడికి గే డేటింగ్ యాప్ లో పరిచయం అయ్యారు.

ఈ నేపథ్యంలోనే రెండు సంవత్సరాలుగా అతనిపై లైంగిక దాడికి పాల్పడుతున్నారట. ఇటీవల తల్లి చూసి ఆరా తీయగా అసలు విషయం బయటపడిందని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పోక్సో కేసు కింద కేసు నమోదు చేసి…. 9 మందిని జైల్లో వేశారు పోలీసులు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, ఫుట్బాల్ కోచ్, రాజకీయ నాయకులు ఉన్నారట. దీంతో ఈ సంఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.