మూడో అంతస్తు నుంచి నగ్నంగా దూకేసిన యువతి..

-

ఓ యువతి మూడో అంతస్తు నుంచి నగ్నంగా దూకేసింది. ఈ ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో చోటు చేసుకున్నది. నేపాల్ కు చెందిన 23 ఏళ్ల యువతి జైపూర్ లోని ముహానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటోంది. అయితే.. ఆ యువతిపై కన్నేసిన 19 ఏళ్ల లోకోశ్ సైనీ, 20 ఏళ్ల కమల్ సైనీ… ఆ మహిళను ఓ రూమ్ లో బంధించి రోజూ తనపై అఘాయిత్యం చేసేవారు. వాళ్ల చిత్రహింసలను భరించలేక ఆ యువతి మూడో అంతస్తు నుంచి నగ్నంగా దూకేసింది. ఈవిషయాన్ని గమనించిన పక్కింటి వాళ్లు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఆ యువకులను అరెస్ట్ చేసి ఆ యువతిని ఆసుపత్రిలో చేర్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news