ప్రతి ఒక్కరు కూడా అందంపై శ్రద్ధ పడుతూ ఉంటారు. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ కంటే ఇంటి చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. ఈ ఇంటి చిట్కాలతో ముఖంని ఇంకాస్త అందంగా మార్చుకోవచ్చు. ముఖాన్ని అందంగా మార్చడానికి ఈ చిట్కాలు బాగా పనిచేస్తాయి ముఖంపై ముడతలు తగ్గుతాయి. వాతావరణ కాలుష్యం మెరిసే చర్మం కోసం ఉపయోగించే ఉత్పత్తులు కూడా దీనికి కారణం. అయితే ముడతలు తొలగిపోవాలంటే ఈ చిట్కాలని ప్రయత్నం చేయండి.
ముడతలా సమస్య నుండి బయట పడొచ్చు. ముడతల్ని తొలగించడానికి గుడ్లు బాగా ఉపయోగపడతాయి గుడ్లను తీసుకుని సులభంగా ముడతల్ని పోగొట్టుకోవచ్చు. గుడ్లు ఆరోగ్యానికి కాదు అందానికి కూడా బాగా ఉపయోగపడతాయి. తెల్ల సోనని ఒక గిన్నెలోకి తీసుకుని నేరుగా చర్మం మీద అప్లై చేయండి తేలికగా 15 నిమిషాల పాటు మసాజ్ చేసే వదిలేయండి. తరవాత నీటి తో శుభ్రం చేసుకోండి గుడ్లులో ఉండే ప్రోటీన్ విటమిన్ ఈ విటమిన్ బి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ముడతల్ని దూరంగా ఉంచుతాయి.
ఆలివ్ ఆయిల్ కూడా ఇందుకు బాగా ఉపయోగపడుతుంది ఆలివ్ ఆయిల్ ని మీరు మసాజ్ చేస్తే ముఖం క్లీన్ అవుతుంది ముడతలు రావు. విటమిన్ సి ఎసిటిక్ గుణాలను కలిగి ఉంటుంది నిమ్మరసం ని ముఖం మీద అప్లై చేసి మసాజ్ చేస్తే కూడా ముడతలు మచ్చలు వంటివి పోతాయి మొటిమలు కూడా తగ్గిపోతాయి. అలోవెరా జెల్ ని కూడా మీరు ఉపయోగించవచ్చు. ఇలా వీటితో సులభంగా ముడతలు లేకుండా ఉండొచ్చు మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.