బీర్ తో జుట్టుని కడిగితే ఎన్ని లాభాలని పొందవచ్చో చూస్తే షాక్ అవుతారు..!

-

చాలా మంది బీర్ ని తాగుతూ ఉంటారు. అయితే మిగిలిపోయిన బీర్ తో ఈ విధంగా చేస్తే జుట్టు బాగుంటుంది. మిగిలిపోయిన బీర్ ని తీసుకుని జుట్టుని వాష్ చేస్తే చక్కటి ప్రయోజనం పొందవచ్చు. బీర్ లో విటమిన్ బి ఉంటుంది. ఇది జుట్టు ని దృఢంగా, షైనీగా మారుస్తుంది. డామేజ్ హెయిర్ ని కూడా ఇది రిపేర్ చేస్తుంది. అయితే బీర్ ని తీసుకుని హెయిర్ వాష్ చేయడం వల్ల ఎలాంటి లాభాలు పొందొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం.

చాలా రకాల షాంపూలను తయారు చేయడానికి బీర్ ని వాడుతూ ఉంటారు. డామేజ్ అయిన జుట్టును కూడా ఇది తిరిగి బాగు చేస్తుంది. బీర్ ని తయారు చేయడానికి
సిలికాని వాడుతారు. ఇది హెయిర్ ఫాలికల్స్ ని రిపేర్ చేస్తుంది. అలానే జుట్టు బాగా ఒత్తుగా పెరగడానికి సహాయ పడుతుంది.

ఎటువంటి బీర్ ని మీరు జుట్టుకి ఉపయోగించవచ్చు..?

తక్కువ ఆల్కహాల్ వాల్యూమ్ ఉండే బీర్ ని ఏదైనా తీసుకుంటే మంచిది. ఒకవేళ అలా కుదరకపోతే బీర్ లో నీళ్ళని కలిపి దానిని వాడండి.

స్ప్లిట్ ఎండ్స్ ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది.
అలానే కర్లీ హెయిర్ ఉన్న వాళ్లు కూడా బీర్ ని జుట్టు మీద ఉపయోగిస్తే బాగుంటుంది.
ఉంగరాల జుట్టు వాళ్ళు దీన్ని ఉపయోగిస్తే జుట్టు స్ట్రైట్ గా అవుతుంది. ఇలా బీర్ ని జుట్టుకు ఉపయోగించడం వల్ల ఇన్ని లాభాలు మనం పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news