ఎంతో ఆశగా ఎదురు చూసినప్పటికి ఆదాయ పన్ను విషయంలో వేతన జీవులకు మరో సారి నిరాశ కలిగింది. పన్ను మినహాయింపు పై ఎలాంటి ప్రకటన కూడా కేంద్రం చేయలేదు. ఇదిలా ఉంటే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ 2022-23 కి సంబంధించిన కొన్ని విషయాలను చర్చించారు.
అయితే చాలా విషయాల్లో రేట్లను పెంచినప్పటికీ ఈ వస్తువులు మాత్రం చౌకగా దొరుకుతాయని చెప్పారు. యూనియన్ బడ్జెట్ 2022-23 లో సాధారణంగా ఉపయోగించే కొన్ని వస్తువులని చౌకగా పొందొచ్చు. మొబైల్ ఫోన్లు, చార్జర్లు మొదలు చాలా వస్తువులు ఇప్పుడు చౌకగా లభించనున్నట్లు చెప్పారు. అయితే మరి ఇక యూనియన్ బడ్జెట్ 2022-23 దాని ప్రకారం ఏ వస్తువులు చౌకగా దొరుకుతాయి అనేది చూద్దాం.
యూనియన్ బడ్జెట్ 2022 ద్వారా చౌకగా లభించే వస్తువులు:
బట్టలు
లెదర్ వస్తువులు
జెమ్ స్టోన్స్ మరియు డైమండ్స్
ఇమిటేషన్ జ్యువలరీ
కస్టమ్స్ డ్యూటీస్ ఆన్ కెమికల్స్ నీడెడ్ ఫర్ పెట్రోలియం ప్రొడక్ట్స్
వ్యవసాయ ఉత్పత్తులు
మొబైల్ ఫోన్లు మరియు చార్జర్లు
ఫారెన్ నేషన్స్ నుండి వచ్చే మిషన్లు
కన్సేషనల్ కస్టమ్స్ డ్యూటీ ఆన్ స్టిల్ స్క్రాప్
కోపరేటివ్ సర్ చార్జ్ 12 శాతం నుండి 7 శాతం తగ్గింపు
డొమెస్టిక్ ఎలక్ట్రానిక్ వేరబుల్ డివైసెస్
హీరబుల్ డివైసెస్ మరియు ఎలక్ట్రానిక్ స్మార్ట్ మీటర్లు