బిజినెస్ ఐడియా: పీతల సాగుతో కోట్లలో లాభాలు..!

-

మీరు ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నారా..? అయితే ఏ బిజినెస్ చేయాలో అర్థం కావడం లేదా..? అయితే మీకోసం ఒక బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా తో అదిరే లాభాలు పొందవచ్చు. అదే పీతల సాగు బిజినెస్. ఈ మధ్యకాలంలో వీటి యొక్క పెంపకం చాలా సులువు అయ్యింది. వీటిని మనం బాక్స్ లో నుండి గమనించి ఆహారాన్ని వేస్తే సరిపోతుంది.

చక్కని దిగుబడి వస్తోంది కూడా. మరి ఇక ఈ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాల్లోకి వెళితే…. రైతులు పెట్టెల్లో పీతల పెంపకం చేపట్టి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఆక్వా రంగం లో చేపల తర్వాత రొయ్యలు, పీతలే మంచి లాభాలని తీసుకు వస్తున్నాయి. విదేశాలకు కూడా వీటిని ఎగుమతి చేయవచ్చు.

అయితే చెరువులో వీటిని పెంచాలంటే జాగ్రత్తగా ఉండాలి. బలహీనంగా ఉన్న పీత మరొక పీత తినేస్తుంది. కాబట్టి తక్కువ పీతలు మాత్రమే మిగులుతాయి. అందుకని ఆశించిన స్థాయిలో లాభాలు రావడం లేదు రైతులకి. కానీ పీవీసీ పైప్ గొట్టాలతో ప్రత్యేక నిర్మాణాలు చేసి ఆ గొట్టాలకు పెట్టను అమర్చాలి. ఒక్కో పెట్టెలో ఒక్కో పీఠాన్ని వదులుతారు.

దీనితో నీటిలో పీటలు తేలుతూ ఉండటం వల్ల బాక్సుల్లో తిరుగుతూ అవి ఆహారాన్ని తింటూ ఉంటాయి. దీంతో మరొక పీతని కూడా తినలేవు. కాబట్టి ఈ విధంగా సాగు చేస్తే మంచిగా డబ్బులు వస్తాయి. పైగా వీటికి మంచి డిమాండ్ ఉంది కాబట్టి మంచిగా లాభాలు వస్తాయి. ఇలా మీరు పీతలని పెంచి కోట్లలో రాబడిని పొందొచ్చు. ఇలా సాంకేతిక పద్ధతులు ఉపయోగిస్తే మంచిగా లాభాలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news