BREAKING : నటుడు శరత్‌బాబు ఆరోగ్యం విషమం..ఐసీయూలో చికిత్స

-

ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు (71) ఆరోగ్యం విషమంగా ఉంది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈనెల 20 నుంచి హైదరాబాదులోని AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

శరీరం మొత్తం విషతుల్యం కావడంతో ఆ ప్రభావం కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం ఇతర అవయవాలపై పడినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం శరత్ బాబు ఐసీయూలో వింటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news