టాలీవుడ్ లో విషాదం..ఉత్తేజ్ భార్య కన్నుమూత..!

టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ఉత్తేజ్ భార్య అనారోగ్యం తో కన్నుమూశారు. ఉత్తేజ్ భార్య గత కొంతకాలం గా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. అయితే ఇటీవల ఆరోగ్యం క్షీణించడం తో బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చేర్పించారు.

uttej wife padmavati

ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో తో ఈరోజు ఉదయం ఉత్తేజ్ భార్య కన్నుమూశారు. దాంతో ఆయన కుటుంబంలో విషాదం నిండుకుంది. ఉత్తేజ్ కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.