Kriti Sanon : గ్లామర్ గేట్స్ తెరిచిన ప్రభాస్ బ్యూటీ

-

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. తాజాగా ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫొటోషూట్తో నెట్టింట హల్చల్ సృష్టించింది. వైట్ కలర్ ఔట్ఫిట్లో కృతి క్లీవేజ్ షోతో కుర్రాళ్లకు కైపెక్కించింది. మత్తెక్కించే కాటుక కళ్లతో మైకం కమ్మే చూపులతో మెస్మరైజ్ చేసింది. కృతి ఘాటు పోజులు చూసి కుర్రాళ్ల గుండె జారి గల్లంతయింది. ప్రస్తుతం కృతి లేటెస్ట్ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

ఈ బ్యూటీ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఇంతందం దారి మళ్లేనా అంటూ పాటలు పాడుకుంటున్నారు. వావ్ కృతి వాట్ ఏ బ్యూటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కృతి యూ ఆర్ సో హాట్ అంటూ ఫైర్, హార్ట్ ఎమోజీలతో తమ ప్రేమనంతా కురిపించేస్తున్నారు. ఇక కృతి సినిమాల సంగతికి వస్తే ఇటీవలే తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా అనే సినిమాతో హిట్ కొట్టింది. ఇక తాజాగా క్రూ సినిమాతో సందడి చేసేందుకు త్వరలోనే రాబోతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news