BREAKING: రోడ్డు యాక్సిడెంట్లో కన్నుమూసిన నటి పవిత్ర

-

సినిమా పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది ప్రముఖ నటీనటులు వివిధ కారణాలవల్ల మరణించారు. అయితే తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీరియల్ యాక్టర్ పవిత్ర జయరాం మరణించారు. రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరాం మృతి చెందారు.

Actress Pavitra passed away in a road accident

మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని షేర్ పల్లి గ్రామం వద్ద జాతీయ రోడ్డుపై ఆదివారం తెల్లవారు ఝామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరాం మరణించారు. కర్ణాటకలోని తన సొంత గ్రామానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో… ఆమె కారు అంతకప్పి డివైడర్ను ఢీ కొట్టింది. దీంతో ఇప్పుడు వైపున హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సుకు తగిలింది. ఈ తరుణంలో పవిత్ర జయరాం మరణించారు. ఈ సంఘటనకు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news