అడ్డంగా బుక్ అయిన అక్షరా హాసన్.. లో దుస్తులతో అమ్మడి పిక్స్ వైరల్

-

ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే ఊహించని ఇబ్బందుల్లో పడేస్తాయి. ముఖ్యంగా ఈమధ్య సెల్ఫీ పిచ్చిలో పడి ప్రాణాలు కోల్పోయిన వారు.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారు ఉన్నారు. లేటెస్ట్ గా సెల్ఫీ అంటూ లో దుస్తులతో ఉండగా తీసుకున్న ఓ హీరోయిన్ పిక్స్ కాస్త సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. కమల్ గారాల చిన్న కూతురు అక్షర హాసన్ తన బెడ్ రూంలో దుస్తులతో ఉన్న పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ న్యూస్ గా మారాయి.

అమ్మడు డిఫరెంట్ యాంగిల్స్ లో దిగిన పిక్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మార్ఫింగ్ ఫోటోలను చెప్పినా నమ్మే పరిస్థితి లేకుండా బెడ్ రూంలో అక్షరా అడ్డంగా బుక్ అయ్యింది. ఆమె సెల్ఫీ తీసుకోవడం వరకు ఓకే కాని దాన్ని ఎవరికి షేర్ చేసిందో కాని అవి ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. బాలీవుడ్ లో షమితాబ్ సినిమాలో నటించిన అక్షరా హాసన్ కమల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న శభాష్ నాయుడు సినిమాలో కూడా ఉంది. మరి ఈ పిక్స్ లీక్ అవడంపై అక్షరా హాసన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version